Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొదుపు బాటలో ఆర్‌పీజీ గ్రూప్

Follow Udayam on Google
Priya Singh May 14, 2026 5:33 PM జాతీయంGeneral
పొదుపు బాటలో ఆర్‌పీజీ గ్రూప్ - Udayam
ప్రధాని మోదీ పొదుపు పిలుపునకు స్పందిస్తూ ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష గోయెంకా కీలక ఆదేశాలిచ్చారు. ప్రయాణాలు తగ్గించి, వర్చువల్ సమావేశాలు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యోగులకు సూచించారు. ఇంధన ఆదా కోసం కార్ పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని కోరారు. ఇప్పటికే షాదీ.కామ్ కూడా వారంలో ఒకరోజు ఇంటి నుండే పని చేయాలని నిర్ణయించింది.

Comments

G
Loading comments...