Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోజాపై కిరణ్ రాయల్ విమర్శలు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:48 PM తిరుపతిGeneral
రోజాపై కిరణ్ రాయల్ విమర్శలు - Udayam
జనసేన నేత కిరణ్ రాయల్ వైసీపీ నాయకురాలు రోజాపై విమర్శలు చేశారు. జగన్ ఆమెకు వార్డు మెంబర్ సీటు కూడా ఇవ్వరని వ్యాఖ్యానించారు. విజయ్ పార్టీలో చేరేందుకు రోజా ప్రయత్నించారని, స్టాలిన్‌కు మద్దతుగా ప్రచారం చేయడంతో డిపాజిట్ కూడా రాలేదని విజయ్ అన్నట్లు పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌పై ఇష్టానుసారంగా మాట్లాడితే వీర మహిళలు సహించరని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కిరణ్ రాయల్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...