వార్తలకు తిరిగి వెళ్లండి

కాట్రేనికోనలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మహిపాల చెరువు నుంచి పల్లంకురు వైపు ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, చెయ్యేరు అగ్రహారం వద్ద ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టి కిందపడ్డారు. ఈ ఘటనలో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రులకు తరలించగా, చికిత్స పొందుతూ శివకార్తిక్ మృతి చెందాడు.
Comments
Loading comments...

