Udayam Digital
Menu

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప స్వాములు మృతి

Manjunath Nov 24, 2026 11:01 AM పల్నాడు General
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప స్వాములు మృతి - Udayam Digital

Photo Gallery

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప స్వాములు మృతి - gallery image 1
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప స్వాములు మృతి - gallery image 2
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప స్వాములు మృతి - gallery image 3
పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు ఒరిగిపోవడంతో ఇద్దరు అయ్యప్ప స్వాములు మృతి చెందారు. మృతులను క్రోసూరుకు చెందిన దాడి పూర్ణచంద్ర, శ్రీనుగా గుర్తించారు. అమరావతిలో రాత్రి బస చేసి క్రోసూరుకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మాలధారణలో ఉన్న ఇద్దరు స్వాములు మృతి చెందడంతో క్రోసూరులో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...