వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్లలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు కౌమారి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. దివ్యదర్శనం కోసం భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

