Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రణబాలి’.. ‘ఏందయ్య సామీ’

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 2:57 PM జాతీయంవినోదం
‘రణబాలి’.. ‘ఏందయ్య సామీ’ - Udayam
విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న ‘రణబాలి’ నుంచి ‘ఏందయ్య సామీ’ పూర్తి పాట విడుదలైంది. ఆరు నెలల క్రితం విడుదలైన పాటలోని చిన్న బీట్‌కు కొనసాగింపుగా పూర్తి పాటను చిత్రబృందం తీసుకొచ్చింది. పాటలోని సాహిత్యం రణబాలి, జయమ్మల మధ్య అనుబంధాన్ని తెలిపేలా ఉంది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...