Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగదాముని చెరువును సందర్శించిన సీపీ

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 17, 2026 10:28 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
రంగదాముని చెరువును సందర్శించిన సీపీ - Udayam
కూకట్‌పల్లిలోని రంగదాముని చెరువును సైబరాబాద్‌ సీపీ రమేష్‌రెడ్డి, కమిషనర్‌ సృజన సందర్శించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా క్రేన్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. వినాయక విగ్రహాలతో పాటు వచ్చే పూలు, పత్రి, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు చేపట్టామన్నారు. IDL చెరువు వద్ద ఏడు క్రేన్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...