వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీ రెబెల్స్ మూడోసారి క్షిపణి దాడి చేశారు. ఎయిర్‌పోర్ట్‌ను ముందే మూసివేయడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు.
శనివారం నాటి దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఐటీ నిపుణుడు యూసుఫ్‌తో సహా 13 మంది మృతి చెందారు. మరింత ముప్పు ఉందన్న హెచ్చరికలతో ఎయిర్‌పోర్టు సర్వీసులను సౌదీ నిలిపివేసింది.
Comments
Loading comments...

