Back to feed
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: వాహనదారులపై భారం
Sweta Singh May 15, 2026 5:16 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 3 చొప్పున పెరిగాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, చమురు కంపెనీలపై ఆర్థిక ఒత్తిడి ఎక్కువవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పెరిగిన ధరలు నేడు ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. ధరల పెరుగుదల సమాచారంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరగా, కొన్ని చోట్ల ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి.
Comments
Loading comments...



