Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

Follow Udayam on Google
Neha Singh May 15, 2026 11:42 AM జాతీయంGeneral
వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ - Udayam
నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మే 3న జరిగిన పరీక్షను రద్దు చేశామన్నారు. జూన్ 21న రీఎగ్జామ్ నిర్వహిస్తామని, విద్యార్థులు కొత్తగా ఫీజు కట్టాల్సిన అవసరం లేదని, జూన్ 14న అడ్మిట్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...