Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పెరగనున్న చికెన్ ధరలు

Follow Udayam on Google
Sanjay Verma Jun 07, 2026 9:09 AM జాతీయంGeneral
పెరగనున్న చికెన్ ధరలు - Udayam
దేశవ్యాప్తంగా కోళ్ల ఉత్పత్తిని 25 శాతం తగ్గించాలని ఆలిండియా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. మేత, రవాణా ఖర్చులు పెరగడం, రానున్న పండుగల సీజన్‌లో చికెన్ వినియోగం తగ్గే అవకాశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా సోయాబీన్ మీల్ ధరలు 40 శాతం పెరగడంతో పౌల్ట్రీ రైతులపై భారం పడింది. ఉత్పత్తి తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో చికెన్, గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...