వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు డీఆర్‌సీ సమావేశంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పలు రహదారుల మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
సీతానగరం–కామవరపుకోట–జంగారెడ్డిగూడెం, ఏలూరు–జంగారెడ్డిగూడెం, ఎర్రగుంటపల్లి–మేడిశెట్టివారిపాలెం రహదారులకు తక్షణమే మరమ్మతులు చేయాలని కోరారు. అలాగే 22ఏ భూములను ఫ్రీహోల్డ్ చేసి, భూ యజమానులకు హక్కు పత్రాలను పంపిణీ చేశారు.
Comments
Loading comments...

