Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారిపై విరిగిపడిన చెట్టు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 11:06 AM జనగామ General
రహదారిపై విరిగిపడిన చెట్టు - Udayam
భారీ వర్షాలకు పాలకుర్తి-రాఘవాపురం ప్రధాన రహదారిపై పెద్ద చెట్టు విరిగిపడింది. దీంతో వాహనదారులు, స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చెట్టు రహదారిపై ఉండటంతో రాత్రివేళ ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెట్టును తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...