వార్తలకు తిరిగి వెళ్లండి

చందర్లపాడు మండలంలోని వెలది కొత్తపాలెం నుంచి పాటింపాడు వెళ్లే రహదారి ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారికి ఇరువైపులా ముళ్లపొదలు పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ముళ్లపొదలను తొలగించి, ప్రమాద సూచిక బోర్డులు లేదా కాన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

