Udayam Digital
Menu

రెండో రోజుకు హైదరాబాద్ వాక్ యాత్ర

Anuroop Nov 26, 2026 12:10 PM హైదరాబాద్General
రెండో రోజుకు హైదరాబాద్ వాక్ యాత్ర - Udayam Digital
నషాముక్త్ భారత్‌లో భాగంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన హైదరాబాద్ వాక్ పాదయాత్ర రెండో రోజు ముషీరాబాద్‌లో ప్రారంభమైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి సత్యం థియేటర్ వరకు కొనసాగనుంది. ఈ యాత్రలో భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...