Udayam Digital
Menu

రెజ్లర్ బ్రాన్సన్ రీడ్ కన్నుమూత

Shruthi Nov 28, 2026 4:04 PM జాతీయంGeneral
రెజ్లర్ బ్రాన్సన్ రీడ్ కన్నుమూత - Udayam Digital
ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ బ్రాన్సన్ రీడ్ (38) అనారోగ్య సమస్యలతో కన్నుమూసినట్లు యాజమాన్యం శుక్రవారం రాత్రి ప్రకటించింది. జెర్మైన్ హేలీ అసలు పేరు కలిగిన ఆయన మరణంతో రెజ్లింగ్ ప్రపంచంలో విషాదం నెలకొంది. సౌదీ అరేబియాలో శస్త్రచికిత్స తర్వాత ఇన్ఫెక్షన్లు, రక్తపు గడ్డలు ఏర్పడినట్లు ఆయన స్నేహితుడు సోషల్ మీడియాలో వెల్లడించారు. అమెరికాకు తిరిగి తీసుకురావడానికి వైద్యులు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...