Udayam Digital
Menu

రేవంత్‌పై నితిన్‌ నబీన్‌ తీవ్ర విమర్శలు

Shruthi Nov 24, 2026 8:58 AM కరీంనగర్General
రేవంత్‌పై నితిన్‌ నబీన్‌ తీవ్ర విమర్శలు - Udayam Digital
రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ పార్టీకి సీఎం రేవంత్‌రెడ్డి ఏటీఎంలా మారారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ విమర్శించారు. యువత, రైతులు, మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలమైందని, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. ఎస్‌ఐఆర్‌పై విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కరీంనగర్‌లో బండి సంజయ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.

Comments

G
Loading comments...