రేవంత్, ఉత్తమ్‌లను ఉరి తీయాలి: హరీశ్ రావు
నాగార్జున సాగర్ నుంచి ఏపీ నీళ్లు తరలిస్తుంటే పట్టించుకోలేదని, కల్వకుర్తి, శ్రీశైలంలో నీళ్లున్నా మోటార్లు నడపకుండా కుప్పానికి నీళ్లు పంపించారని హరీశ్ రావు విమర్శించారు. ఇందుకు రేవంత్, ఉత్తమ్‌లను ఉరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దేవాదుల నీటిని ఏపీకి మళ్లించి వరంగల్‌ను కరువులోకి నెట్టారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ తెలంగాణ నీటి వాటా కోసం కేంద్రాన్ని నిలదీశారని గుర్తుచేశారు.
Comments
Loading comments...
