Udayam Digital
Menu

రేవంత్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోంది: ఈటల

Manjunath Nov 27, 2026 11:06 AM హైదరాబాద్General
రేవంత్ ప్రభుత్వం పంటలు వేయొద్దని చెప్పడం దేశంలోనే తొలిసారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. 1999–2004 మధ్య తీవ్ర కరువు ఉన్నా రైతులను ఎవరూ పంటలు వేయొద్దని చెప్పలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కరువుతో ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...