వార్తలకు తిరిగి వెళ్లండి

కరప మండలంలోని 20 రేషన్ దుకాణాలకు మెంథా తుఫాన్ కోటా కింద పంచదార, బియ్యం పంపిణీ చేయకుండానే ఇచ్చినట్లు పీఓఎస్‌లో నమోదు చేశారని డీలర్లు ఆరోపించారు.
సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం తహశీల్దార్ లక్ష్మీ సరస్వతికి వినతిపత్రం అందజేశారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

