Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ డీలర్ల సమస్యలపై వినతి

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 2:34 PM అనకాపల్లి General
రేషన్ డీలర్ల సమస్యలపై వినతి - Udayam
రేషన్ డిపో డీలర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం డిప్యూటీ తహశీల్దార్ అప్పలనాయుడుకు వినతిపత్రం అందజేశారు. కిలోకు రూ.2 కమిషన్, రూ.5 వేల గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. మెటీరియల్ ఖర్చులపై ప్రభుత్వ హామీని అమలు చేయాలని, ఖాళీ గోనె సంచులపై ఉత్తర్వులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ-కేవైసీ, ఫోన్ నంబర్ లింకింగ్ సేవలకు సర్వీస్ ఛార్జీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...