వార్తలకు తిరిగి వెళ్లండి

రేపల్లె అంబేడ్కర్ భవనంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాన్షీరామ్ 20వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు ఆయన సేవలను కొనియాడారు.
“ఓట్లు మావి–సీట్లు మీవా?” అనే నినాదంతో బహుజన రాజకీయ చైతన్యానికి కృషి చేసిన మహనీయుడిగా కాన్షీరామ్‌ను అభివర్ణించారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

