వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు రేణిగుంట పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. డీఎస్పీ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ రవిచంద్ర, సీఐ జయచంద్ర పాల్గొన్నారు.
కేంద్రాల్లో వసతులు, భద్రత, స్థానిక పరిస్థితులను సమీక్షించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

