వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర, తహసీల్దార్, ఎంపీడీవో మండలంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

