Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మమతపై 19 మంది ఎంపీల తిరుగుబాటు

Follow Udayam on Google
Ravi Jun 12, 2026 11:31 AM జాతీయంGeneral
మమతపై 19 మంది ఎంపీల తిరుగుబాటు - Udayam
బెంగాల్ ఎన్నికల ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అసంతృప్తి ముదిరింది. మమతా బెనర్జీపై తిరుగుబాటు చేస్తూ కాకోలీ ఘోష్, యూసఫ్ పఠాన్ సహా 19 మంది ఎంపీలు స్పీకర్‌కు లేఖ సమర్పించారు. అభిషేక్ బెనర్జీకి మితిమీరిన ప్రాధాన్యత ఇవ్వడంపై వారు మండిపడ్డారు. శతాబ్దీ రాయ్ లాంటి నేతలు ఆవేదన వ్యక్తం చేయగా, శత్రుఘ్న సిన్హా మాత్రం మమతకే నా మద్దతు అని ప్రకటించారు.

Comments

G
Loading comments...