వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్ మండలంలో ఖరీఫ్ పంట కోతలు దాదాపు పూర్తి కావడంతో రైతులు రబీ సాగుకు సిద్ధమవుతున్నారు. పొలాలను దున్ని, నీరు పెట్టి, విత్తనాలు, ఎరువులను సమకూర్చుకుంటున్నారు.
ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా జొన్న, మొక్కజొన్న, నువ్వులు, శనగ పంటలను సాగు చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

