వార్తలకు తిరిగి వెళ్లండి

ద్రవ్యోల్బణ అంచనాలు, వినియోగదారుల విశ్వాసాన్ని తెలుసుకునేందుకు ఆర్‌బీఐ మూడు సర్వేలను ప్రారంభించింది. జూలై 2026 రౌండ్‌కు సంబంధించిన ఈ ఫలితాలు ఆగస్టు 3-5 తేదీల్లో జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షకు (MPC) కీలక ఆధారాలుగా మారనున్నాయి.
ఇందులో భాగంగా 19 నగరాల్లో అర్బన్, 31 ప్రాంతాల్లో రూరల్ కన్స్యూమర్ సర్వేలను ఆర్‌బీఐ నిర్వహించనుంది. ప్రజల ఉపాధి, ఆర్థిక పరిస్థితి, ఖర్చులపై అభిప్రాయాలను ఇవి సేకరిస్తాయి.
Comments
Loading comments...

