వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియాలో జూన్ 30 తర్వాత కొన్ని కరెన్సీ నోట్లు చెల్లవంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంటి ప్రకటన ఏదీ చేయలేదని స్పష్టమైంది.
ప్రస్తుతం చలామణిలో ఉన్న చెల్లుబాటు అయ్యే నోట్లపై ఎలాంటి నిషేధం లేదని నిపుణులు చెబుతున్నారు. అధికారిక సమాచారం లేకుండా వస్తున్న వార్తలను నమ్మవద్దని, ఆర్‌బీఐ ప్రకటనలనే విశ్వసించాలని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

