వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరోలు మండలంలోని రౌడీషీటర్లకు ఎస్ఐ నాగేంద్రారావు కౌన్సిలింగ్ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని, రాజకీయ పార్టీల ప్రలోభాలకు గురై సమస్యలు తెచ్చుకోవద్దని సూచించారు.
సత్ప్రవర్తనతో మెలగాలని కోరారు. ఎన్నికల సమయంలో మండలంలో ఏదైనా సమస్య తలెత్తితే రౌడీషీటర్లపై అనుమానం వ్యక్తమవుతుందని ఎస్ఐ తెలిపారు.
Comments
Loading comments...

