Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యసభ ఎన్నికలు: 24 స్థానాలు ఏకగ్రీవం.. ఏపీలో కూటమి క్లీన్‌స్వీప్

Follow Udayam on Google
Sonia Singh Jun 12, 2026 11:27 AM జాతీయంGeneral
రాజ్యసభ ఎన్నికలు: 24 స్థానాలు ఏకగ్రీవం.. ఏపీలో కూటమి క్లీన్‌స్వీప్ - Udayam
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 27 రాజ్యసభ స్థానాలకు గాను 24 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో ఎన్డీయే నుండి 19 మంది, కాంగ్రెస్ తరపున ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని మూడు స్థానాలను అధికార బీజేపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలను ఎన్డీయే కూటమి ఘనంగా దక్కించుకుంది. వీటిలో మూడు స్థానాలను తెలుగుదేశం పార్టీ (TDP), ఒక స్థానాన్ని జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిన మూడు స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...