వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు వ్యవసాయ యంత్రాలను అద్దెకు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో డీఆర్‌డీఏ అనుబంధ ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో మంజూరైన సీహెచ్‌సీ కేంద్రాన్ని ప్రారంభించారు.
ట్రాక్టర్‌తో పాటు ఇతర వ్యవసాయ పనిముట్లను రైతులకు అద్దెకు అందించి, పారదర్శకంగా సేవలందించాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

