Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయం

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 11:37 AM మహబూబ్‌నగర్General
రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయం - Udayam
బాలానగర్ మండలం గైరాన్ గడ్డ తండాలో వ్యవసాయ బోర్లకు విద్యుత్ ఓవర్‌లోడ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతులకు జరుపుల భాస్కర్ నాయక్ అండగా నిలిచారు. ఆయన సహకారంతో యువసేన సభ్యులు విద్యుత్ సమస్య పరిష్కారానికి అవసరమైన డీడీల కోసం రూ.20 వేల సాయం అందించారు. తమ కష్టాలను గుర్తించి ఆర్థిక సాయం చేసిన భాస్కర్ నాయక్‌కు బాధిత రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...