Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు కస్టమ్ హైరింగ్ కేంద్రాలు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:52 PM విజయనగరంGeneral
రైతులకు కస్టమ్ హైరింగ్ కేంద్రాలు - Udayam
దత్తిరాజేరు మండలంలో రైతులకు అందుబాటులో ఉంచిన ట్రాక్టర్‌తో పాటు ఇతర వ్యవసాయ పరికరాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. రైతులను ఆదుకుని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రైతులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి విమర్శించారు.

Comments

G
Loading comments...