Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు సమస్యలు పరిష్కరించాలని ఏఐకేఎస్‌ ధర్నా

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:53 PM ఖమ్మంGeneral
రైతు సమస్యలు పరిష్కరించాలని ఏఐకేఎస్‌ ధర్నా - Udayam
ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట ఏఐకేఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు భాగం హేమంతరావు మాట్లాడుతూ, ఎరువుల యాప్‌లను రద్దు చేయాలని, రైతు బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...