వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మలరామారం మండలం మల్యాల రైతు వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్‌నినో పరిస్థితులు, రబీ పంటల ప్రణాళిక, పంటల వైవిధ్యం, సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ భిక్షపతి, ఎంపీడీవో, ఎంపీవో, ఏఎంసీ వైస్ ఛైర్మన్ రాజేష్, పీఏసీఎస్ ఛైర్మన్ మల్లేశం, ఏఈవోలు సీమ, వరలక్ష్మి, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

