Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతంగ పోరాటాల వారోత్సవాల ర్యాలీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 14, 2026 12:05 PM నాగర్ కర్నూల్General
రైతంగ పోరాటాల వారోత్సవాల ర్యాలీ - Udayam
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల వారోత్సవాల సందర్భంగా కొల్లాపూర్ మండల కేంద్రంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సీపీఎం మండల కార్యదర్శి బి. శివవర్మ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. సీపీఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...