Udayam Digital
Menu

రైలు ప్రయాణికులకు ప్రశాంత నిద్ర భరోసా

Shruthi Nov 23, 2026 8:04 PM హైదరాబాద్General
రైలు ప్రయాణికులకు ప్రశాంత నిద్ర భరోసా - Udayam Digital
రైలు ప్రయాణాల్లో ప్రయాణికులకు ప్రశాంతమైన నిద్ర, భద్రత కల్పించేందుకు భారతీయ రైల్వే కీలక నిబంధనలు అమలు చేస్తోంది. పక్క ప్రయాణికుల ఫోన్‌ సంభాషణలు, అర్ధరాత్రి టికెట్‌ తనిఖీలు, మిడిల్‌ బెర్త్‌ వినియోగం వంటి అంశాలపై ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. రాత్రివేళ ప్రయాణికులతో పాటు రైల్వే సిబ్బంది కూడా ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

Comments

G
Loading comments...