Back to feed
పేపర్ లీకేజీలు పై రాహుల్ గాంధీ దేశవ్యాప్త పోరు
Rohit Jun 13, 2026 5:15 AM అల్ ఇండియా 9 views2 days ago

పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలు, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విద్యార్థి సదస్సుల మొదటి విడత షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించింది.
ఈ నెల 17న కోటాలో ప్రారంభమయ్యే ఈ సదస్సులు జూలై 10న అలహాబాద్, 11న పాట్నా, 14న ఢిల్లీలో జరగనున్నాయి. బాధితులు, విద్యావేత్తలు, యువజన సంఘాలను ఏకం చేయడమే దీని లక్ష్యం.
Comments
Loading comments...



