వార్తలకు తిరిగి వెళ్లండి

సీబీఎస్‌ఈ కొత్త ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంలో తప్పుల వల్ల విద్యార్థులపై ఆర్థిక భారం పడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. సంస్థ చేసిన పొరపాట్లకు రీ-ఎవాల్యుయేషన్ పేరిట విద్యార్థుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చారని విమర్శించారు.
బోర్డు నిర్వాకం వల్ల లక్షలాది మంది విద్యార్థులు తమ సమయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

