వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండల స్థాయి ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్–2026కు 28మంది ఉత్తమ సేవలు అందించిన హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ఎంపిక చేస్తూ మండల విద్యాధికారి ఎస్.రాఘవులు ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యా నాయకత్వం, విషయ పరిజ్ఞానం, వినూత్న బోధనా పద్ధతులు, పునాది విద్య, సమాజ భాగస్వామ్యం, సృజనాత్మక బోధనా సామగ్రి తయారీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు గ్రహీతలను ఎంపిక చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

