వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ పర్యాటక రంగంలో వస్తున్న మార్పులు, సాంకేతికతను రాష్ట్రంలో అమలు చేయడానికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్‌లో జరిగిన సమిట్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ద్వారా పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. రెండేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

