Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర అథ్లెటిక్స్‌లో CRS ఉద్యోగి సత్తా

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 5:04 PM తిరుపతిGeneral
రాష్ట్ర అథ్లెటిక్స్‌లో CRS ఉద్యోగి సత్తా - Udayam
తిరుపతి రైల్వే క్యారేజ్ రిపేర్ షాప్‌ (CRS) ఎలక్ట్రికల్ విభాగం టెక్నీషియన్ సుబ్రహ్మణ్యం 45వ ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్ మీట్‌లో ఛాంపియన్‌గా నిలిచారు. మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో జరిగిన పోటీల్లో డిస్కస్ త్రోలో స్వర్ణ పతకం సాధించారు. జావెలిన్ త్రో, షాట్‌పుట్ విభాగాల్లో రజత పతకాలు గెలుచుకున్నారు. ఈ విజయాలతో జాతీయ, ఆసియా స్థాయి ట్రయల్స్‌కు అర్హత సాధించారు.

Comments

G
Loading comments...