వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్ పిలిభిత్‌లో రామ్‌లీలా నిధుల లెక్కల వివాదం తీవ్ర రక్తపాతానికి దారితీసింది. కమిటీ భేటీలో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ప్రత్యర్థులు జరిపిన తుపాకీ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో ఇద్దరు సోదరులతో పాటు ఒక బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

