Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామారావు మహారాజ్ వర్ధంతి వేడుకలు

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:53 PM నిజామాబాద్General
రామారావు మహారాజ్ వర్ధంతి వేడుకలు - Udayam
ధర్పల్లిలో రామారావు మహారాజ్ 6వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద బంజారా సోదరులు భోగ్ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ తండాల నాయక్ కార్బారీలు, పెద్దమనుషులు, పూజారులు, ప్రజాప్రతినిధులు, తండా ప్రజలు పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐబీఎస్ఎస్ మండల అధ్యక్షుడు మంగిత్య నాయక్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...