Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బన్నీ ‘రాకా’కు గిన్నిస్‌ రికార్డు

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 9:22 AM జాతీయంవినోదం
అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఒకేసారి 37 మంది కళాకారుల అభినయాన్ని మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీతో రియల్‌టైమ్‌లో చిత్రీకరించినందుకు ఈ గుర్తింపు లభించింది. ఈ రికార్డుకు సంబంధించిన నాలుగు నిమిషాల మేకింగ్‌ వీడియోను అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అంతర్జాతీయ సాంకేతిక బృందంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Comments

G
Loading comments...