Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలులో చిరుజల్లులు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 2:33 PM కోనసీమGeneral
రాజోలులో చిరుజల్లులు - Udayam
రాజోలు మండలం శివకోడుతో పాటు పలు గ్రామాల్లో గురువారం ఉదయం నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడటంతో పలు ప్రాంతాల్లో రహదారులు బురదమయంగా మారాయి. శివకోడులోని జీడీఎం చర్చి వీధి, కోనవారి వీధి, 18 ఎకరాల కాలనీ రహదారులు అధ్వానంగా మారాయని స్థానికులు తెలిపారు. డ్రైనేజీ సౌకర్యం లేకే ఈ సమస్య తలెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...