Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజిపేటలో రెండు స్టార్టర్‌ డబ్బాల చోరీ

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:36 PM మెదక్General
రాజిపేటలో రెండు స్టార్టర్‌ డబ్బాల చోరీ - Udayam
మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేటలో రైతు కొట్టంల రాజు పొలంలోని రెండు విద్యుత్‌ స్టార్టర్‌ డబ్బాలను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి చోరీ చేశారు. వాటి విలువ సుమారు రూ.18 వేలు ఉంటుందని రైతు తెలిపారు. లో వోల్టేజ్‌, విద్యుత్‌ కోతలతో ఇబ్బందులు పడుతున్న రైతుకు ఈ చోరీతో మరింత నష్టం వాటిల్లింది. వరి పంటకు నీరందించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...