Udayam Digital
Menu

రాజేంద్ర కుటుంబానికి చంద్రబాబు భరోసా

Anuroop Nov 27, 2026 7:08 PM చిత్తూరుGeneral
రాజేంద్ర కుటుంబానికి చంద్రబాబు భరోసా - Udayam Digital
చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల అధికారి వాహనం ఢీకొని మృతి చెందిన టీడీపీ కార్యకర్త రాజేంద్ర కుటుంబానికి రూ.20 లక్షల సాయం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు, పార్టీ తరఫున మరో రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాజేంద్ర కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...