Udayam Digital
Menu

రాజధానిలో జలవనరుల విధ్వంసం

Shruthi Nov 24, 2026 7:08 AM అమరావతిGeneral
రాజధానిలో జలవనరుల విధ్వంసం - Udayam Digital
రాజధాని ప్రాంతంలోని 23 గ్రామాల్లో కృష్ణానది గర్భంతోపాటు చెరువులు, వాగులు, వంకలను సీఆర్‌డీఏ పూడ్చివేసి నిర్మాణాలకు కేటాయించిందని రాజధాని ప్రాంత రైతుల సమాఖ్య ప్రపంచబ్యాంకు, ఏడీబీలకు ఫిర్యాదు చేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన అధికారిక రికార్డులే ఇందుకు ఆధారమని పేర్కొంది. పర్యావరణ అనుమతుల నిబంధనల ఉల్లంఘన, శాస్త్రీయ అధ్యయనాలు లేకుండానే వరద నివారణ పనులు చేపట్టడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...