వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం మున్సిపాలిటీ పరిధిలోని అమ్మవారి కాలనీ, మల్లయ్యపేటలో మంచినీటి కుళాయిల్లో బురద నీరు వస్తోంది. సమస్యను మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు గురువారం పరిశీలించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

